Harish: గుంట భూమి ఉన్నోళ్లు అనర్హులా?

Harish

రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు  (Harish) డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన (Harish) మాట్లాడారు. ‘రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నరు. వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షలు మంది ఉన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీగా గుర్తించకపోవడం సరైనది కాదు. 5 గుంటలున్న రైతుకు రైతు భరోసా కింద ₹1500 మాత్రమే వస్తాయి. అలాంటి వారికి వ్యవసాయ కూలీ కింద ₹12 వేలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం విధివిధానాలు ప్రకటించాలి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి’ అని కోరారు.

Image

రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నరు. వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షలు మంది ఉన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీగా గుర్తించకపోవడం సరైనది కాదు. 5 గుంటలున్న రైతుకు రైతు భరోసా కింద ₹1500 మాత్రమే వస్తాయి. అలాంటి వారికి వ్యవసాయ కూలీ కింద ₹12 వేలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం విధివిధానాలు ప్రకటించాలి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి’ అని కోరారు.

Also read: