Saif Ali Khan: కరీనా సురక్షితం

Saif Ali Khan

సైఫ్ (Saif Ali Khan) భార్య, నటి కరీనా కపూర్, వారి పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై కుటుంబం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సంఘటన తర్వాత దొంగ పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందం అతన్ని పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ‘నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతని పనిమనిషితో వాగ్వాదానికి దిగాడని పోలీసులు తెలిపారు. ఆయన జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు.. అతను (Saif Ali Khan) సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి గాయపరిచాడు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నం.’ నిందితులను పట్టుకుంటామని పోలీసులు వివరించారు.

సైఫ్ భార్య, నటి కరీనా కపూర్, వారి పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై కుటుంబం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సంఘటన తర్వాత దొంగ పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందం అతన్ని పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ‘నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతని పనిమనిషితో వాగ్వాదానికి దిగాడని పోలీసులు తెలిపారు. ఆయన జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు.. అతను సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి గాయపరిచాడు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నం.’ నిందితులను పట్టుకుంటామని పోలీసులు వివరించారు.

Also read: