సవ్యసాచి సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ (Nidhi) నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తో సినిమాతో క్రేజీ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది(Nidhi).
అదే సమయంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులోనూ యాక్ట్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందీ భామ. వీటి రిలీజ్ తర్వాత తన కెరీర్ టర్న్ అవుతోందిన భావిస్తున్న నిధి డే అండ్ నైట్ కష్టపడుతోంది. ఇన్ స్టాలో 16.8కే పాలోవర్లున్న ఈ భామ.. తన పిక్స్ తో మతులు పోగొడుతోంది. బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని చూసిన అభిమానులు కామెంట్లతో అభిమానాన్ని చాటుతున్నారు.
సవ్యసాచి సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తో సినిమాతో క్రేజీ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. అదే సమయంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులోనూ యాక్ట్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందీ భామ. వీటి రిలీజ్ తర్వాత తన కెరీర్ టర్న్ అవుతోందిన భావిస్తున్న నిధి డే అండ్ నైట్ కష్టపడుతోంది. ఇన్ స్టాలో 16.8కే పాలోవర్లున్న ఈ భామ.. తన పిక్స్ తో మతులు పోగొడుతోంది. బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని చూసిన అభిమానులు కామెంట్లతో అభిమానాన్ని చాటుతున్నారు.

Also read: