బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Bachan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు తన తండ్రి అమితాబ్ 80 ఏండ్ల వయస్సులోనూ పనిచేయాలని ఉందని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…‘నేను కెరీర్ ఆరంభించినప్పటినుంచి నన్ను నా కుటుంబసభ్యులతో పోల్చి చూస్తున్నారు. ‘మీ ఇంట్లో వాళ్లతో పోల్చి చూస్తున్నారు కదా. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే ప్రశ్న ఇప్పటికీ నేను ఎదుర్కొంటూనే ఉన్నా. నా దృష్టిలో మా నాన్న (Bachan) ది బెస్ట్. ఆయనతో నన్ను పోలుస్తున్నారంటే దానికి నేను అర్హుడినని ఎదుటివాళ్లు భావిస్తున్నారు. అందుకు సంతోషిస్తున్నా. నా కుటుంబం, భార్య విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. వారు సాధించిన ఘనత, భవిష్యత్తులో చేయనున్న వర్క్స్‌పై సంతోషంగా ఉన్నా’ అని బదులిచ్చారు. తన తండ్రి ఎనిమిది పదుల వయసులోనూ వర్క్ చేస్తున్నారన్నారు. సినిమాలు, షోలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా తనకూ ఆ వయసులోనూ వర్క్ చేస్తూ ఉండాలని, తన కుమార్తె ఆరాధ్యకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు తన తండ్రి అమితాబ్ 80 ఏండ్ల వయస్సులోనూ పనిచేయాలని ఉందని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…‘నేను కెరీర్ ఆరంభించినప్పటినుంచి నన్ను నా కుటుంబసభ్యులతో పోల్చి చూస్తున్నారు. ‘మీ ఇంట్లో వాళ్లతో పోల్చి చూస్తున్నారు కదా. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే ప్రశ్న ఇప్పటికీ నేను ఎదుర్కొంటూనే ఉన్నా. నా దృష్టిలో మా నాన్న ది బెస్ట్. ఆయనతో నన్ను పోలుస్తున్నారంటే దానికి నేను అర్హుడినని ఎదుటివాళ్లు భావిస్తున్నారు. అందుకు సంతోషిస్తున్నా. నా కుటుంబం, భార్య విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. వారు సాధించిన ఘనత, భవిష్యత్తులో చేయనున్న వర్క్స్‌పై సంతోషంగా ఉన్నా’ అని బదులిచ్చారు. తన తండ్రి ఎనిమిది పదుల వయసులోనూ వర్క్ చేస్తున్నారన్నారు. సినిమాలు, షోలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా తనకూ ఆ వయసులోనూ వర్క్ చేస్తూ ఉండాలని, తన కుమార్తె ఆరాధ్యకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ALso read: