ఢిల్లీ (Delhi) మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు కరెంట్, తాగునీరు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ‘మేం ఇప్పటికే ఢిల్లీ (Delhi) నివాసితులకు ఫ్రీ కరెంట్, తాగునీరు ఇచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం ఏర్పడితే, అద్దెదారులకు కూడా ఈహామీని అమలుచేస్తం’ అని తెలిపారు. ఆప్ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు నెలనెలా రూ.2,100 ఆర్థికసాయం, అర్చకులకు రూ.18వేలు గౌరవ వేతనం తదితర హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు కరెంట్, తాగునీరు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ‘మేం ఇప్పటికే ఢిల్లీ నివాసితులకు ఫ్రీ కరెంట్, తాగునీరు ఇచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం ఏర్పడితే, అద్దెదారులకు కూడా ఈహామీని అమలుచేస్తం’ అని తెలిపారు. ఆప్ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు నెలనెలా రూ.2,100 ఆర్థికసాయం, అర్చకులకు రూ.18వేలు గౌరవ వేతనం తదితర హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also read: