Davos: జ్యురిచ్ లో తెలుగు సీఎంలు

Davos

దావోస్ (Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిశారు. ఈ ఫొటోల్లో ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ, ఏపీ ఐటీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి శ్రీథర్ బాబు భుజంపై చేతులేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

Image

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిశారు. ఈ ఫొటోల్లో ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ, ఏపీ ఐటీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి శ్రీథర్ బాబు భుజంపై చేతులేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

Also read: