Tirupati: ఏపీలో రోడ్డు ప్రమాదం

Tirupati

ఇద్దరు పటాన్ చెరు వాసుల మృతి తిరుపతి (Tirupati)  జిల్లా రేణిగుంట–కడప రహదారిపై కుక్కల దొడ్డి వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోనిసంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో కారు నుజ్జునజ్జయ్యింది. ఈ ప్రమాదంలో పటాన్ చెరువు కు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40) మృతి చెందారు. రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tirupati: Two women die in accident

ఇద్దరు పటాన్ చెరు వాసుల మృతి (Tirupati) తిరుపతి జిల్లా రేణిగుంట–కడప రహదారిపై కుక్కల దొడ్డి వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోనిసంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో కారు నుజ్జునజ్జయ్యింది. ఈ ప్రమాదంలో పటాన్ చెరువు కు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40) మృతి చెందారు. రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

5 of family die as car rams MUV on Bengaluru-Mysuru Expressway | Bengaluru  News - Times of India

ఇద్దరు పటాన్ చెరు వాసుల మృతి తిరుపతి జిల్లా రేణిగుంట–కడప రహదారిపై కుక్కల దొడ్డి వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోనిసంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో కారు నుజ్జునజ్జయ్యింది. ఈ ప్రమాదంలో పటాన్ చెరువు కు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40) మృతి చెందారు. రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shocking : Four Killed in Accident at Katakhal Bypass - Barak Bulletin

also read: