America: అమెరికాలో హైదరాబాద్ ​యువకుడి మృతి

America

అమెరికాలో (America) కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ ఏవ్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు చనిపోయాడు. మృతుడు చైతన్యపురి పీఎస్ పరిధి ఆర్కే పురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్2కి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. 2022 మార్చిలో (America) అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ లో ఉన్నాడు. ఈక్రమంలోనే తమ కుమారుడు కాల్పుల్లో చనిపోయాడని విషయం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రీన్​హిల్స్​కాలనీలోని అతని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image

అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ ఏవ్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు చనిపోయాడు. మృతుడు చైతన్యపురి పీఎస్ పరిధి ఆర్కే పురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్2కి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ లో ఉన్నాడు. ఈక్రమంలోనే తమ కుమారుడు కాల్పుల్లో చనిపోయాడని విషయం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రీన్​హిల్స్​కాలనీలోని అతని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read: