(Hyderabad) హైదరాబాదులో చలి మరింత పెరిగింది. మంగళవారం హెచ్ సి యు వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మౌలాలి 9.3 BHEL 9.4, రాజేంద్రనగర్ లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో ఐదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.KBR పార్క్, (Hyderabad)ఇందిరా పార్క్ ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు విచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోని ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం కొనసాగుతుంది. మరో వారం పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా మినహా అన్ని జిల్లాలలో టెంపరేచర్ 15°c కంటే తక్కువగా నమోదవుతుండడంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాదులో చలి మరింత పెరిగింది. మంగళవారం హెచ్ సి యు వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మౌలాలి 9.3 BHEL 9.4, రాజేంద్రనగర్ లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో ఐదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.KBR పార్క్, ఇందిరా పార్క్ ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు విచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Also read: