Naga Chaitanya: హైలెస్సా.. హైలెస్సో

Naga Chaitanya

(Naga Chaitanya) నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ రేపు రానుంది. హెలెస్సా.. హైలెస్సో హైలెస్సా అంటూ సాగే పాటను రేపు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనిపై పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం. ఈ పోస్టర్ లో.. అంద‌మైన అమ్మాయి( సాయిపల్లవి) క‌ళ్ల ముందే నాట్య‌మాడుతోంది. అలా ల‌య‌బ‌ద్ధంగా నాజూకు న‌డుము సొగ‌సును ప‌రిచేస్తూ క‌వ్వించేస్తోంది. అలాంటి స‌న్నివేశంలో పాడైన మ‌ర‌బోటును బాగు చేయ‌డానికి ప్రయత్నిస్తున్నాడు చైతూ.. రాక్‌స్టార్ దేవి శ్రీ ఈ మెలోడీని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దార‌ని స‌మాచారం. బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Image

(Naga Chaitanya) నాగ‌చైత‌న్య‌– సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ రేపు రానుంది. హెలెస్సా.. హైలెస్సో హైలెస్సా అంటూ సాగే పాటను రేపు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనిపై పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం. ఈ పోస్టర్ లో.. అంద‌మైన అమ్మాయి( సాయిపల్లవి) క‌ళ్ల ముందే నాట్య‌మాడుతోంది. అలా ల‌య‌బ‌ద్ధంగా నాజూకు న‌డుము సొగ‌సును ప‌రిచేస్తూ క‌వ్వించేస్తోంది. అలాంటి స‌న్నివేశంలో పాడైన మ‌ర‌బోటును బాగు చేయ‌డానికి ప్రయత్నిస్తున్నాడు చైతూ.. రాక్‌స్టార్ దేవి శ్రీ ఈ మెలోడీని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దార‌ని స‌మాచారం. బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Image

నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ రేపు రానుంది. హెలెస్సా.. హైలెస్సో హైలెస్సా అంటూ సాగే పాటను రేపు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనిపై పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం. ఈ పోస్టర్ లో.. అంద‌మైన అమ్మాయి( సాయిపల్లవి) క‌ళ్ల ముందే నాట్య‌మాడుతోంది. అలా ల‌య‌బ‌ద్ధంగా నాజూకు న‌డుము సొగ‌సును ప‌రిచేస్తూ క‌వ్వించేస్తోంది. అలాంటి స‌న్నివేశంలో పాడైన మ‌ర‌బోటును బాగు చేయ‌డానికి ప్రయత్నిస్తున్నాడు చైతూ.. రాక్‌స్టార్ దేవి శ్రీ ఈ మెలోడీని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దార‌ని స‌మాచారం. బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Image

Also read: