“ఏ మాయ చేసావే” నుండి “యశోద” వరకు సమంత (Samantha) రుతుప్రభు ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేసుకోవడం మామూలే. సామాన్య పాత్రల నుంచి బోల్డ్ రోల్స్ వరకు (Samantha) ఆమె చేసే ఎక్స్‌ప్లొరేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యం, ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతూ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తోంది సామ్. సమంత నిన్న ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 1.2M లైక్స్ వచ్చాయి. సాధారణ డ్రెస్‌లో కూడా సమంతకు ఉన్న స్టైల్, గ్లామర్‌కి నిదర్శనంగా ఈ లుక్ నిలుస్తోంది. ప్రస్తుతం సమంత ప్రముఖ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.
“ఏ మాయ చేసావే” నుండి “యశోద” వరకు సమంత రుతుప్రభు ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేసుకోవడం మామూలే. సామాన్య పాత్రల నుంచి బోల్డ్ రోల్స్ వరకు ఆమె చేసే ఎక్స్‌ప్లొరేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఆరోగ్యం, ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతూ, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తోంది సామ్. సమంత నిన్న ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 9.24 లక్షల లైక్స్ వచ్చాయి. సాధారణ డ్రెస్‌లో కూడా సమంతకు ఉన్న స్టైల్, గ్లామర్‌కి నిదర్శనంగా ఈ లుక్ నిలుస్తోంది. ప్రస్తుతం సమంత ప్రముఖ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.

Also read: