ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా (Mahakumbh) స్పేస్ వ్యూ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనను ఈ చిత్రాల ద్వారా వివరించింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (Mahakumbh) మహా కుంభమేళా ఈ ఉపగ్రహ చిత్రాలను తీసింది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ ఫొటోల్లో కనిపించింది. గతేడాది ఏప్రిల్ 6న ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చాయి.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా స్పేస్ వ్యూ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనను ఈ చిత్రాల ద్వారా వివరించింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మహా కుంభమేళా ఈ ఉపగ్రహ చిత్రాలను తీసింది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ ఫొటోల్లో కనిపించింది. గతేడాది ఏప్రిల్ 6న ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చాయి
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా స్పేస్ వ్యూ ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనను ఈ చిత్రాల ద్వారా వివరించింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మహా కుంభమేళా ఈ ఉపగ్రహ చిత్రాలను తీసింది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ ఫొటోల్లో కనిపించింది. గతేడాది ఏప్రిల్ 6న ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చాయి.

Also read: