Yogi: కుంభమేళాలో యోగి పుణ్యస్నానం

Yogi

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి (Yogi) ఆదిత్యనాథ్, ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన మహాకుంభ్ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా పవిత్ర గంగా జలాలకు ప్రణమిల్లి.. నదిలో మునక వేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 10 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 21 వరకు, 9.24 కోట్ల మంది ప్రజలు సంగంలో (Yogi) స్నానాలు చేశారు. జనవరి 21న ఈ వార్త రాసే సమయానికి 30.47 లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.

Image

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన మహాకుంభ్ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా పవిత్ర గంగా జలాలకు ప్రణమిల్లి.. నదిలో మునక వేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 10 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 21 వరకు, 9.24 కోట్ల మంది ప్రజలు సంగంలో స్నానాలు చేశారు. జనవరి 21న ఈ వార్త రాసే సమయానికి 30.47 లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.

Also read: