RGV: ఆర్జీవికి మూడు నెలలు జైలు శిక్ష

RGV

మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. ముంబైలోని హధేరి మెజిస్ట్రేట్ కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. వర్మ (RGV) కోర్టుకు హాజరు కావడం లేదు దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయన పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్  కేసులో దర్శకుడు ఆర్జీవిని ముంబై హధేరి కోర్ట్ దోషిగా తేలుస్తుది. మూడు నెలల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఒకసారి కూడా (RGV) ఆర్జీవి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి మూడు నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Image

మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేశారు. ముంబైలోని హధేరి మెజిస్ట్రేట్ కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. వర్మ కోర్టుకు హాజరు కావడం లేదు దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయన పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవిని ముంబై హధేరి కోర్ట్ దోషిగా తేలుస్తుది.మూడు నెలల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఒకసారి కూడా ఆర్జీవి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి మూడు నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Also read: