తన క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన వాళ్లను జైలుకు పంపుతానని పటాన్ చెరు ఎమ్మెల్యే (Goodem Mahipal Reddy) గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాంప్ ఆఫీసు అంటే ఎమ్మెల్యే అధికారిక నివాసమని, దాడిని తన ఇంటిపై జరిగినట్టుగానే భావిస్తున్నానని చెప్పారు. దీనిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు. ఈ విషయాన్న ఎస్పీ, ఐజీతోనూ మాట్లాడానని అన్నారు. తాను ఎక్కడా తేడాగా వ్యవహరించలేదని అన్నారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ ప్రోగ్రామ్ గా మార్చలేమని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మహిపాల్ రెడ్డి వివరించారు. ప్రతి ఆఫీసులో అంబేద్కర్, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టాలని ఆదేశాలు ఉంటాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన ఇల్లని అన్నారు. తన ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని అన్నారు. రేవంత్ రెడ్డి ఫొటో తన ఇష్టముంటే పెట్టుకుంటా.. లేకుంటే లేదని, అడిగేందుకు వారెవరని అన్నారు. తాను 23 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మహిపాల్ రెడ్డి అన్నారు.
తన క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన వాళ్లను జైలుకు పంపుతానని పటాన్ చెరు (Goodem Mahipal Reddy) ఎమ్మెల్యగూడెంమహిపాల్రెడ్డిఅన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాంప్ ఆఫీసు అంటే ఎమ్మెల్యే అధికారిక నివాసమని, దాడిని తన ఇంటిపై జరిగినట్టుగానే భావిస్తున్నానని చెప్పారు. దీనిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు. ఈ విషయాన్న ఎస్పీ, ఐజీతోనూ మాట్లాడానని అన్నారు.
తాను ఎక్కడా తేడాగా వ్యవహరించలేదని అన్నారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ ప్రోగ్రామ్ గా మార్చలేమని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మహిపాల్ రెడ్డి వివరించారు. ప్రతి ఆఫీసులో అంబేద్కర్, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టాలని ఆదేశాలు ఉంటాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన ఇల్లని అన్నారు. తన ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని అన్నారు. రేవంత్ రెడ్డి ఫొటో తన ఇష్టముంటే పెట్టుకుంటా.. లేకుంటే లేదని, అడిగేందుకు వారెవరని అన్నారు. తాను 23 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మహిపాల్ రెడ్డి అన్నారు.
Also read:

