(Donald Trump) అమెరికాలో అక్రమ వలస దారుల వేట మొదలైంది. ఒక్క రోజే నిర్వహించిన ఆపరేషన్ లో 538 మందిని అరెస్టు చేసినట్టు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివీస్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఒక అనుమానిత టెర్రరిస్టు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎక్కువ మంది మైనర్లపై దాడులకు పాల్పడిన వారు ఉన్నారని వెల్లడించారు. ట్రెండీ అగువాకు చెందిన నలుగురు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు (Donald Trump) డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై వేట మొదలైందనే సంకేతాలు ఇచ్చారు.
అమెరికాలో అక్రమ వలస దారుల వేట మొదలైంది. ఒక్క రోజే నిర్వహించిన ఆపరేషన్ లో 538 మందిని అరెస్టు చేసినట్టు వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివీస్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఒక అనుమానిత టెర్రరిస్టు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎక్కువ మంది మైనర్లపై దాడులకు పాల్పడిన వారు ఉన్నారని వెల్లడించారు. ట్రెండీ అగువాకు చెందిన నలుగురు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై వేట మొదలైందనే సంకేతాలు ఇచ్చారు.

Also read: