Andhra Pradesh: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

Andhra Pradesh

30 గుడిసెలు దగ్ధం ఆరుగురికి తీవ్ర గాయాలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లాలో ఇవాళ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లోని ఈ గుడిసెలన్నీ పక్షులను వేటాడే వేటగాళ్లవే. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామగ్రికి అంటుకున్న దోమల అగరబత్తీ అంటుకోవడంతో  మంటలు చెలరేగాయి. నివాసాల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

15 thatched huts burned

30 గుడిసెలు దగ్ధం ఆరుగురికి తీవ్ర గాయాలు (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇవాళ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లోని ఈ గుడిసెలన్నీ పక్షులను వేటాడే వేటగాళ్లవే. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామగ్రికి అంటుకున్న దోమల అగరబత్తీ అంటుకోవడంతో  మంటలు చెలరేగాయి. నివాసాల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

Andhra Pradesh: Bangalore-Nanded Express catches fire, 23 dead – Firstpost

30 గుడిసెలు దగ్ధం ఆరుగురికి తీవ్ర గాయాలు ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఇవాళ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఓ మహిళ సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నం లోని ఈ గుడిసెలన్నీ పక్షులను వేటాడే వేటగాళ్లవే. పక్షులను బెదిరించే నాటు తుపాకీ లో వాడే మందు గుండు సామగ్రికి అంటుకున్న దోమల అగరబత్తీ అంటుకోవడంతో  మంటలు చెలరేగాయి. నివాసాల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

Andhra Pradesh: Major fire accident in Tirupati, four members of family  found charred to death – India TV

Also read: