రాజ్యసభ ఎంపీ పదవికి వైసీపీ నేత (Vijaysai) విజయసాయిరెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రం సమర్పించగా.. ఆయన అంగీకరించారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం (Vijaysai) విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని చెప్పారు.
రాజ్యసభ ఎంపీ పదవికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రం సమర్పించగా.. ఆయన అంగీకరించారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని చెప్పారు.

Also read: