Gangula: ఐదేండ్లూ నువ్వే దోచుకున్నవ్

Gangula

మేయర్​గా ఐదేండ్లు సునీల్​రావు కోట్ల రూపాయలు సంపాదించడాని, తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్​ఎమ్మెల్యే (Gangula) గంగుల కమలాకర్​ అన్నారు. సునీల్​రావుకు మేయర్​పదవి ఇవ్వద్దని అధిష్టానానికి చెప్పానన్నారు. సునీల్​రావు పార్టీ మార్పుపై గంగుల (Gangula) తీవ్ర విమర్శలు చేశారు. మేయర్​గా దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. ‘ మా జోలికోస్తే ఖబడ్డార్.. మా అవినీతి, నీ అవినీతిపై చర్చకు నేను సిద్దం. దర్యాప్తు సంస్థలతోనే విచారణ చేయిద్దాం. పార్టీలు మారటం నీకు కొత్త కాదు. రేపు కమ్యూనిస్టు పార్టీ అధికారంలో కి వస్తే ఆ పార్టీలోకి కూడా పోతాడు. మమల్ని టచ్​చూడు నీ బండారం బయట పెడతా. అవినీతి సొమ్ముతో కట్టిన నీ ఇంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవినీతిపరులను పార్టీలోకి చేర్చుకోమన్న బండి సంజయ్.. పెద్ద అవినీతి పరుడిని పార్టీలో కి ఎలా చేర్చుకున్నాడు’ అని గంగుల కమలాకర్​ అన్నారు.

Image

మేయర్​గా ఐదేండ్లు సునీల్​రావు కోట్ల రూపాయలు సంపాదించడాని, తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ అన్నారు. సునీల్​రావుకు మేయర్​పదవి ఇవ్వద్దని అధిష్టానానికి చెప్పానన్నారు. సునీల్​రావు పార్టీ మార్పుపై గంగుల తీవ్ర విమర్శలు చేశారు. మేయర్​గా దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. ‘ మా జోలికోస్తే ఖబడ్డార్.. మా అవినీతి, నీ అవినీతిపై చర్చకు నేను సిద్దం. దర్యాప్తు సంస్థలతోనే విచారణ చేయిద్దాం. పార్టీలు మారటం నీకు కొత్త కాదు. రేపు కమ్యూనిస్టు పార్టీ అధికారంలో కి వస్తే ఆ పార్టీలోకి కూడా పోతాడు. మమల్ని టచ్​చూడు నీ బండారం బయట పెడతా. అవినీతి సొమ్ముతో కట్టిన నీ ఇంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవినీతిపరులను పార్టీలోకి చేర్చుకోమన్న బండి సంజయ్.. పెద్ద అవినీతి పరుడిని పార్టీలో కి ఎలా చేర్చుకున్నాడు’ అని గంగుల కమలాకర్​ అన్నారు.

Also read: