Software: గంజాయి అమ్మతూ పట్టుబడ్డ టెకీ

Software

గంజాయి అమ్ముతూ  (Software) సాఫ్ట్​వేర్​ఇంజినీర్​ పట్టుబడ్డారు. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 175 గ్రాముల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్‌ గంజాయి, బైకు, సెల్‌ఫోల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరులోని డెలాయిట్‌ కంపెనీలో  (Software) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శివరామ్ గా గుర్తించారు. నిందితుడు మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అజయ్‌తో కలిసి గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రతీ వారాంతంలో గంజాయి బిజినెస్‌ చేస్తున్నారు. లోకల్‌ గంజాయిని బెంగళూరులో కొనుగోలుచేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు సప్లై చేస్తున్నట్లు సమాచారం. పట్టుబడ్డ మొత్తం గంజాయి రూ 2 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

Techie held in Hyderabad for selling high quality foreign ganja

గంజాయి అమ్ముతూ సాఫ్ట్​వేర్​ఇంజినీర్​ పట్టుబడ్డారు. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్‌ టింబర్‌ లేక్‌ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 175 గ్రాముల విదేశీ గంజాయి, 1 కిలో లోకల్‌ గంజాయి, బైకు, సెల్‌ఫోల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరులోని డెలాయిట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శివరామ్ గా గుర్తించారు. నిందితుడు మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అజయ్‌తో కలిసి గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రతీ వారాంతంలో గంజాయి బిజినెస్‌ చేస్తున్నారు. లోకల్‌ గంజాయిని బెంగళూరులో కొనుగోలుచేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు సప్లై చేస్తున్నట్లు సమాచారం. పట్టుబడ్డ మొత్తం గంజాయి రూ 2 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

Also read: