కేంద్ర హోంశాఖ మంత్రి (Amit Shah) అమిత్ షా కుంభమేళాకు వచ్చారు. ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబారామ్దేవ్ కూడా పుణ్యస్నానమాచరించారు. ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వరకు సాగనుంది.
ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని (Amit Shah) యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుండటం విశేషం. అఘోరాలు, నాగసాధువులతో కుంభమేళా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుంభమేళాకు వచ్చారు. ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబారామ్దేవ్ కూడా పుణ్యస్నానమాచరించారు. ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వరకు సాగనుంది.
ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుండటం విశేషం. అఘోరాలు, నాగసాధువులతో కుంభమేళా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతోంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుంభమేళాకు వచ్చారు. ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబారామ్దేవ్ కూడా పుణ్యస్నానమాచరించారు. ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వరకు సాగనుంది. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుండటం విశేషం. అఘోరాలు, నాగసాధువులతో కుంభమేళా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతోంది.
Also read:

