డ్రైవర్ లెస్ కార్ల టెస్ట్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ప్రసిద్ధ (Tesla Company)టెస్లా కంపెనీ ఈ కార్లను సిద్ధం చేసింది. ఇవాళ దాదాపు మూడు కిలోమీటర్లు(1.2 మైళ్లు) విజయవంతంగా ప్రయాణించింది. అడ్డుగా కార్లు, బస్సులు వచ్చినా అధిగమిస్తూ ముందుకు సాగింది. వేగంగా వచ్చిన వాహనాకు సైడ్ ఇస్తూ ముందుకు నడిచింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో ముందుగా ఫిక్స్ చేస్తే దానంతట అదే వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను టెస్లా కంపెనీ విడుదల చేసింది. ఇంకా టెస్ట్ డ్రైవ్స్ మిగిలి ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత రిలీజ్ చేస్తామని టెస్లా (Tesla Company) ప్రకటించింది.
డ్రైవర్ లెస్ కార్ల టెస్ట్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ కార్లను సిద్ధం చేసింది. ఇవాళ దాదాపు మూడు కిలోమీటర్లు(1.2 మైళ్లు) విజయవంతంగా ప్రయాణించింది. అడ్డుగా కార్లు, బస్సులు వచ్చినా అధిగమిస్తూ ముందుకు సాగింది. వేగంగా వచ్చిన వాహనాకు సైడ్ ఇస్తూ ముందుకు నడిచింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో ముందుగా ఫిక్స్ చేస్తే దానంతట అదే వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను టెస్లా కంపెనీ విడుదల చేసింది. ఇంకా టెస్ట్ డ్రైవ్స్ మిగిలి ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత రిలీజ్ చేస్తామని టెస్లా ప్రకటించింది.

Also read: