30 కోట్ల మంది పుణ్యస్నానాలు
మహాకుంభ్ లో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా(Kumbamela) ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ నెల 30 వ తేదీ వరకు త్రివేణి సంగమ క్షేత్రంలో 30 కోట్ల మంది స్నానాలు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు(Kumbamela) దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.
మహాకుంభ్ లో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ నెల 30 వ తేదీ వరకు త్రివేణి సంగమ క్షేత్రంలో 30 కోట్ల మంది స్నానాలు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.

Also read :
Osmania : ఉస్మానియా దవాఖాన భూమిపూజ
KCR : పెద్దపాము మింగినట్లయింది