Rajinikanth: కబాలి నిర్మాత ఆత్మహత్య

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కబాలి సినిమా తెలుగు వెర్షన్ నిర్మాత కేపీ చౌదరి ఇవాళ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గతంలో చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ అరెస్టయ్యాడు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. 2016 లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు (Rajinikanth) ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినీ రంగం కేపీ చౌదరికి పెద్దగా కలిసిరాలేదు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందులో భాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. పబ్ బిజినెస్లో కూడా నష్టాలు రావడంతో కేపీ చౌదరి తిరిగి హైదరాబాద్కు తిరిగొచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకొచ్చి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యడు. తర్వాత ఆర్థికంగా బాగా నష్టపోయిన కేపీ చౌదరి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Krishna Prasad Chowdary: డ్రగ్స్ విక్రయిస్తుండగా కబాలీ తెలుగు సినిమా  నిర్మాత అరెస్ట్.. ప్రవేట్ ఉద్యోగం మొదలు డ్రగ్స్ విక్రయం వరకూ చాలా ట్విస్ట్  లు ...

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా తెలుగు వెర్షన్ నిర్మాత కేపీ చౌదరి ఇవాళ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గతంలో చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ అరెస్టయ్యాడు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణ ప్రసాద్ చౌదరి. 2016 లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినీ రంగం కేపీ చౌదరికి పెద్దగా కలిసిరాలేదు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందులో భాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. పబ్ బిజినెస్లో కూడా నష్టాలు రావడంతో కేపీ చౌదరి తిరిగి హైదరాబాద్కు తిరిగొచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకొచ్చి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యడు. తర్వాత ఆర్థికంగా బాగా నష్టపోయిన కేపీ చౌదరి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Meet producer Kalaippuli S Thanu, the power behind the 'Kabali' throne

Also read: