Supreme Court: తొక్కిసలాట దురదృష్టకరం

Supreme Court

మౌని అమావాస్య సందర్బంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్ఠకరమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్‌ విఫలమైందంటూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో (Supreme Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. 30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా విచారణకు తిరస్కరించింది.

Image

మౌని అమావాస్య సందర్బంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్ఠకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్‌ విఫలమైందంటూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. 30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా విచారణకు తిరస్కరించింది.

Also read: