Prabhas: రుద్ర గా ప్రభాస్

Prabhas

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నార్త్, సౌత్ కు సంబంధించిన ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్వతిగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని పేర్కొంటూ ఇది వరకే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం మంచు మోహన్ బాబు, విష్ణు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా కన్నప్ప సినిమాలో డార్లింగ్ హీరో ప్రభాస్ (Prabhas) కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆయన పాత్ర నంది అని కొందరు.. పరమశివుడిగానే నటిస్తాడని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇవాళ ఎట్టకేలకు చిత్ర యూనిట్ ప్రభాస్ (Prabhas) లుక్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది.

Image

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నార్త్, సౌత్ కు సంబంధించిన ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్వతిగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని పేర్కొంటూ ఇది వరకే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం మంచు మోహన్ బాబు, విష్ణు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా కన్నప్ప సినిమాలో డార్లింగ్ హీరో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆయన పాత్ర నంది అని కొందరు.. పరమశివుడిగానే నటిస్తాడని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇవాళ ఎట్టకేలకు చిత్ర యూనిట్ ప్రభాస్ లుక్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది.

Also read: