Odisha: ఒదిశాలోని కోణార్క్ లోనూ

Odisha

ఓడిశా (Odisha) రాష్ట్రంలని కోణార్క్ సూర్యదేవాలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడి శిల్ప సంపదను చూస్తే ఔరా అనక మానరు. క్రీస్తు శకం 1250 లో రాజనరసింహదేవ్–1 ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఒడిశాలో (Odisha) ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 66 కిలోమీటర్ల దూరంలో కోణార్క్ ఉంటుంది. కోణార్క్ కు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయానికి 12 వైపులా చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు గడియారంలో గంటలకు ప్రతీక అని చెబుతారు. వీటి ద్వారా టైం తెలుసుకోవచ్చని అంటుంటారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ వద్ద ఇదే తరహా చక్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆలయ పై భాగంలో అయస్కాంత రాయి ఉందని చరిత్రకారులుచెబుతున్నారు. పలు దండయాత్రల తర్వాత ఈ అయస్కాంత రాయి ఎక్కడ ఉంది..? అనేది అంతు చిక్కడం లేదు. ఆలయంలోని మూల విరాట్టును రక్షించేందుకు ఇసుకతో నింపారని చెబుతారు. ఆ ఇసుకను తొలగించేందుకు భారత పురావస్తు శాఖ సన్నాహాలు చేస్తోంది.

Image

ఓడిశా రాష్ట్రంలని కోణార్క్ సూర్యదేవాలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడి శిల్ప సంపదను చూస్తే ఔరా అనక మానరు. క్రీస్తు శకం 1250 లో రాజనరసింహదేవ్–1 ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఒడిశాలో ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 66 కిలోమీటర్ల దూరంలో కోణార్క్ ఉంటుంది. కోణార్క్ కు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయానికి 12 వైపులా చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు గడియారంలో గంటలకు ప్రతీక అని చెబుతారు. వీటి ద్వారా టైం తెలుసుకోవచ్చని అంటుంటారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ వద్ద ఇదే తరహా చక్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆలయ పై భాగంలో అయస్కాంత రాయి ఉందని చరిత్రకారులుచెబుతున్నారు. పలు దండయాత్రల తర్వాత ఈ అయస్కాంత రాయి ఎక్కడ ఉంది..? అనేది అంతు చిక్కడం లేదు. ఆలయంలోని మూల విరాట్టును రక్షించేందుకు ఇసుకతో నింపారని చెబుతారు. ఆ ఇసుకను తొలగించేందుకు భారత పురావస్తు శాఖ సన్నాహాలు చేస్తోంది.

Also read: