(Tirumala) తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ఈ రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు (Tirumala) శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి సూర్య ప్రభ వాహనసేవ వైభవంగా జరిగింది.సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.
ఉత్సవాల్లో అపచారం
తిరుమల రథసప్తమి వేడుకల్లో అపచారం జరిగింది. చిన్నశేష వాహన సేవలో శ్రీవారి గొడుగు కిందపడిపోయింది. వాహన ఊరేగింపు సమయంలో ఘటన చోటు చేసుకుంది.
తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ఈ రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.
సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి సూర్య ప్రభ వాహనసేవ వైభవంగా జరిగింది.సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.
ఉత్సవాల్లో అపచారం
తిరుమల రథసప్తమి వేడుకల్లో అపచారం జరిగింది. చిన్నశేష వాహన సేవలో శ్రీవారి గొడుగు కిందపడిపోయింది. వాహన ఊరేగింపు సమయంలో ఘటన చోటు చేసుకుంది.
తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ఈ రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి సూర్య ప్రభ వాహనసేవ వైభవంగా జరిగింది.సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు.
ఉత్సవాల్లో అపచారం
తిరుమల రథసప్తమి వేడుకల్లో అపచారం జరిగింది. చిన్నశేష వాహన సేవలో శ్రీవారి గొడుగు కిందపడిపోయింది. వాహన ఊరేగింపు సమయంలో ఘటన చోటు చేసుకుంది.
Also read:

