ఐరోపా దేశం స్వీడన్ లో (Sweden) బరెబ్రో నగరంలో ఈ కాల్పులు జరిగాయి. వెంటనే భారీ ఎత్తున భద్రత బలగాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అంబులెన్సులు అత్యవసర వాహనాలు మోహరించారు. ఈ కాల్పుల ఘటన స్వీడన్ (Sweden) చరిత్రలోనే అతిపెద్ద ఘటనల్లో ఒకటని అధికారులు చెప్పారు. నిందితుడు ఒక్కడే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి ఉగ్రదాడి లేనని తెలిపారు. ఈ ఘటన సమయంలో క్యాంపస్ లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని పాఠశాల టీచర్ ఒకరు తెలిపారు. క్యాంపస్ లో ఉన్న వారిని పక్క భవనం లోనికి తరలించినారు. కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు. రిస్ బెర్స‌్క స్కూల్ క్యాంపస్ లో 20 ఏళ్ల పైబడిన విద్యార్థులు చదువుకుంటారు. మానసిక దివ్యాంగులకు అక్కడ పాఠాలు బోధిస్తారు. కాల్పుల్లో పదిమంది మృతి చెందారు మరికొన్ని గాయపడ్డారు పోలీసుల పాలకుల్లో దుండగుడు మరణించాడు ఈ ఘటనలో మృత్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఐరోపా దేశం స్వీడన్ లో బరెబ్రో నగరంలో ఈ కాల్పులు జరిగాయి. వెంటనే భారీ ఎత్తున భద్రత బలగాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అంబులెన్సులు అత్యవసర వాహనాలు మోహరించారు. ఈ కాల్పుల ఘటన స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద ఘటనల్లో ఒకటని అధికారులు చెప్పారు. నిందితుడు ఒక్కడే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి ఉగ్రదాడి లేనని తెలిపారు. ఈ ఘటన సమయంలో క్యాంపస్ లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని పాఠశాల టీచర్ ఒకరు తెలిపారు. క్యాంపస్ లో ఉన్న వారిని పక్క భవనం లోనికి తరలించినారు. కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు. రిస్ బెర్స‌్క స్కూల్ క్యాంపస్ లో 20 ఏళ్ల పైబడిన విద్యార్థులు చదువుకుంటారు. మానసిక దివ్యాంగులకు అక్కడ పాఠాలు బోధిస్తారు. కాల్పుల్లో పదిమంది మృతి చెందారు మరికొన్ని గాయపడ్డారు పోలీసుల పాలకుల్లో దుండగుడు మరణించాడు ఈ ఘటనలో మృత్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also read:

