సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ని భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్19 టీ20 వరల్డ్ కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు (CM Revanth Reddy) ముఖ్యమంత్రి రూ.కోటి నజరానా ప్రకటించారు. త్రిష భవిష్యత్‌లో దేశం తరఫున మరింత పెద్దస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్, రాష్ట్రానికి చెందిన ధృతి కేసరి కి రూ.10 లక్షలు జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్19 టీ20 వరల్డ్ కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ముఖ్యమంత్రి రూ.కోటి నజరానా ప్రకటించారు. త్రిష భవిష్యత్‌లో దేశం తరఫున మరింత పెద్దస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్, రాష్ట్రానికి చెందిన ధృతి కేసరి కి రూ.10 లక్షలు జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Also read: