మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని జబల్ పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు ఆదివారం దాదాపు 350 కి.మీ పొడువునా వాహనాలు నిలిచిపోయాయి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్రలో నిలిచింది. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని జబల్పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.
నో వెహికిల్ జోన్ గా కుంభమేళా
కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్ గా ప్రకటించింది యూపీ ప్రభుత్వం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఉదయం నుంచే నో వెహికిల్ జోన్ అమలును ప్రారంభించింది. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా మారిపోయింది.

ప్రపంచంలోనే అతిపొడవైన ట్రాఫిక్ జామ్
ఆదివారం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు దాదాపసు 350 కి.మీ పొడువునా వాహనాలు నిలిచిపోయాయి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్రలో నిలిచింది. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.
Also read: