UK: బ్రిటన్ లో ఇండియన్స్ టార్గెట్

UK

అమెరికా తరహాలోనే బ్రిటన్ (UK) కూడా అక్రమ వలసదారుల ఏరివేతకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ప్రధానంగా భారతీయుల రెస్టారెంట్లే టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ‘యూకే వైడ్ బ్లిట్జ్‌’  (UK) పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టరంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్‌ వాష్‌ ఏరియాలు, కన్వీనియెన్స్‌ స్టోర్‌లు, బార్‌లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. హంబర్‌సైడ్‌ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టరంట్‌లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్లు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్‌ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్‌ హోంశాఖ తెలిపింది.

Image

Image

అమెరికా తరహాలోనే బ్రిటన్ కూడా అక్రమ వలసదారుల ఏరివేతకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ప్రధానంగా భారతీయుల రెస్టారెంట్లే టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ‘యూకే వైడ్ బ్లిట్జ్‌’ పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టరంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్‌ వాష్‌ ఏరియాలు, కన్వీనియెన్స్‌ స్టోర్‌లు, బార్‌లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. హంబర్‌సైడ్‌ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టరంట్‌లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్లు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్‌ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్‌ హోంశాఖ తెలిపింది.

Also read: