సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం.. సినిమా రిలీజ్ రోజున హంగామా చేయడం కటౌట్లు కట్టడం.. మహా అయితే గుడి కట్టడం మామూలే.. కానీ ఇక్కడ ఓ హీరోకు అభిమాని కోట్ల ఆస్తి రాసిచ్చింది. ఇందుకు సంబంధించిన వీలునామా పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజయ్ దత్ (Sanjay Dutt) వీరాభిమాని నిషా పాటిల్ చనిపోయే ముందు తన 72 కోట్ల ఆస్తులను రాసినట్లు సమాచారం. ఇక ఈ విషయం సంజయ్ దత్‌కు తెలియగా ఆయన దానిని తిరస్కరించారు. అయితే నిషా పాటిల్‌తో తనకు పరిచయం లేదని, రూ.72 కోట్ల ఆస్తిని క్లెయిమ్ చేసే ఆలోచనే లేదని సంజయ్ దత్ (Sanjay Dutt) తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం.. సినిమా రిలీజ్ రోజున హంగామా చేయడం కటౌట్లు కట్టడం.. మహా అయితే గుడి కట్టడం మామూలే.. కానీ ఇక్కడ ఓ హీరోకు అభిమాని కోట్ల ఆస్తి రాసిచ్చింది. ఇందుకు సంబంధించిన వీలునామా పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజయ్ దత్ వీరాభిమాని నిషా పాటిల్చనిపోయే ముందు తన 72 కోట్ల ఆస్తులను రాసినట్లు సమాచారం. ఇక ఈ విషయం సంజయ్ దత్‌కు తెలియగా ఆయన దానిని తిరస్కరించారు. అయితే నిషా పాటిల్‌తో తనకు పరిచయం లేదని, రూ.72 కోట్ల ఆస్తిని క్లెయిమ్ చేసే ఆలోచనే లేదని సంజయ్ దత్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

Also read: