Chiranjeevi: చరణ్​ కు కొడుకు పుడితే బాగుండు

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు నటవారసుడు కావాలంటూ మనసులో మాట బయట పెట్టాడు. ఈ సారైనా రాంచరణ్ కు కొడుకు పుడితే బాగుండని అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి (Chiranjeevi)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా అనిపించదన్నారు. లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్‌.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనాలని, తన వారసత్వం ముందుకువెళ్లాలని కోరికగా ఉందని అన్నారు. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్‌ కాదనే విమర్శలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తనకు నటవారసుడు కావాలంటూ మనసులో మాట బయట పెట్టాడు. ఈ సారైనా రాంచరణ్ కు కొడుకు పుడితే బాగుండని అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా అనిపించదన్నారు. లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్‌.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనాలని, తన వారసత్వం ముందుకువెళ్లాలని కోరికగా ఉందని అన్నారు. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్‌ కాదనే విమర్శలు వస్తున్నాయి.

Image

Also read: