Japan: హ్యాంగోవర్ లీవ్!

Japan

ప్రతిభ గల యువతను ఉద్యోగం వైపు అట్రాక్ట్ చేసేందుకు (Japan) జపాన్ కు చెందిన ఓ కంపెనీ వినూత్న పద్ధతిని ఎంచుకుంది. సాధారణంగా ప్రైవేటు సంస్థలు కొత్త కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఎక్కువ ప్యాకేజీ ఇవ్వడం, విలాసవంతమైన భవనాలు ఏర్పాటుచేయడం, వివిధ రకాల లీవ్‌లు, పార్టీలు సర్వసాధారణం. ఇంకా కొన్ని సంస్థలైతే ఏ భోజనం చేశాక కాసేపు కునుకు తీసేందుకు స్లీపింగ్‌ అవర్స్‌ కు ప్రొవైడ్ చేస్తున్నాయి. (Japan) జపాన్ లోని ట్రస్ట్ రింగ్‌ అనే సంస్థ మాత్రం రొటీన్‌కు భిన్నంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్‌ను అందిస్తోంది. హ్యాంగోవర్‌ లీవ్‌ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా అధికంగా మద్యం తాగితే ఈ లీవ్‌ను ఉపయోగించుకొని మత్తు దిగాక తిరిగి ఆఫీసుకు రావచ్చు. ఈ హ్యాంగోవర్‌ లీవ్‌ తమకు బాగా ఉపయోపగడుతోందని కంపెనీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. లీవ్‌ తీసుకొని తిరిగి వచ్చాక మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతున్నట్లు తెలిపారు.

Image

ప్రతిభ గల యువతను ఉద్యోగం వైపు అట్రాక్ట్ చేసేందుకు జపాన్ కు చెందిన ఓ కంపెనీ వినూత్న పద్ధతిని ఎంచుకుంది. సాధారణంగా ప్రైవేటు సంస్థలు కొత్త కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఎక్కువ ప్యాకేజీ ఇవ్వడం, విలాసవంతమైన భవనాలు ఏర్పాటుచేయడం, వివిధ రకాల లీవ్‌లు, పార్టీలు సర్వసాధారణం. ఇంకా కొన్ని సంస్థలైతే ఏ భోజనం చేశాక కాసేపు కునుకు తీసేందుకు స్లీపింగ్‌ అవర్స్‌ కు ప్రొవైడ్ చేస్తున్నాయి. జపాన్ లోని ట్రస్ట్ రింగ్‌ అనే సంస్థ మాత్రం రొటీన్‌కు భిన్నంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్‌ను అందిస్తోంది. హ్యాంగోవర్‌ లీవ్‌ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా అధికంగా మద్యం తాగితే ఈ లీవ్‌ను ఉపయోగించుకొని మత్తు దిగాక తిరిగి ఆఫీసుకు రావచ్చు. ఈ హ్యాంగోవర్‌ లీవ్‌ తమకు బాగా ఉపయోపగడుతోందని కంపెనీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. లీవ్‌ తీసుకొని తిరిగి వచ్చాక మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతున్నట్లు తెలిపారు.

Also read: