జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు (Maoist) లొంగిపోయారు. వీళ్లలో ఒకరు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాశ్ కాగా మరొకరు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ కు చెందిన సోడి బాలకృష్ణ. గుర్రాల విజయ్ కుమార్ 2022లో మావోయిస్టు (Maoist) పార్టీలో చేరారు. మావోయిస్టుల కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడిలోనూ నిందితుడని ఎస్పీ వివరించారు. సోడి బాలకృష్ణ 2018 నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. మావోయిస్టు సిద్ధాంతం నచ్చక జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టులు కూడా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎస్పీ వివరించారు.
జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్లలో ఒకరు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాశ్ కాగా మరొకరు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ కు చెందిన సోడి బాలకృష్ణ. గుర్రాల విజయ్ కుమార్ 2022లో మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టుల కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడిలోనూ నిందితుడని ఎస్పీ వివరించారు. సోడి బాలకృష్ణ 2018 నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. మావోయిస్టు సిద్ధాంతం నచ్చక జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టులు కూడా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎస్పీ వివరించారు.

Also read: