Jayapradha: జయప్రద ఇంట విషాదం

Jayapradha

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayapradha) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె అన్నయ్య రాజబాబు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని (Jayapradha) జయప్రద తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ‘నా అన్నయ్య రాజ‌ బాబు మ‌ర‌ణ‌వార్తను మీకు తెలియ‌జేస్తున్నందుకు చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న ఈరోజు మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించండి. మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే పంచుకుంటాం’ అని తన పోస్ట్‌లో జయప్రద పేర్కొన్నారు. హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయప్రద పెట్టిన ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

Image

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె అన్నయ్య రాజబాబు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ‘నా అన్నయ్య రాజ‌ బాబు మ‌ర‌ణ‌వార్తను మీకు తెలియ‌జేస్తున్నందుకు చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న ఈరోజు మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించండి. మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే పంచుకుంటాం’ అని తన పోస్ట్‌లో జయప్రద పేర్కొన్నారు. హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయప్రద పెట్టిన ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు జయప్రద కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

Also read: