Russia: తడాఖా చూపిన రష్యా

Russia

అమెరికా, ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం కావడంతో రష్యా (Russia) తడాఖా చూపింది. ఉక్రెయిన్ పై 8 డ్రోన్ల సహాయంతో రెండో చోట్ల మిస్సాయిల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. నల్ల సముద్రం ఓడరేవు ఒడెసాలో అర్థరాత్రి (Russia) రష్యా డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. ఈస్ట్ టౌన్ ఖార్కివ్‌లో జరిగిన దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో దాదాపు 8డ్రోన్లతో దాడులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆస్పత్రి ధ్వంసమైంది. డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడుల్లో మంటలను చెలరేగడంతో అత్యవసర సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.

Image

అమెరికా, ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం కావడంతో రష్యా తడాఖా చూపింది. ఉక్రెయిన్ పై 8 డ్రోన్ల సహాయంతో రెండో చోట్ల మిస్సాయిల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. నల్ల సముద్రం ఓడరేవు ఒడెసాలో అర్థరాత్రి రష్యా డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. ఈస్ట్ టౌన్ ఖార్కివ్‌లో జరిగిన దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో దాదాపు 8డ్రోన్లతో దాడులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆస్పత్రి ధ్వంసమైంది. డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడుల్లో మంటలను చెలరేగడంతో అత్యవసర సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.

Also read: