స్థానికుల వాహనాలకు టోల్‌ఫ్లాజా వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా పంపించాలని డిమాండ్‌చేస్తూ.. ఇవాళ కామారెడ్డి (Bhiknoor) జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన అన్ని గ్రామాలకు చెందిన వాహనాలను ఫ్రీగా పంపియాలని నిరసన వ్యక్తం చేశారు. గత పది ఏండ్ల నుండి ఏ కాంట్రాక్టర్ కూడా లోకల్ వారి వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయలేదన్నారు. (Bhiknoor) ఇప్పుడు కేవలం కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మాత్రం డబ్బులు చెల్లించాలని అనడం సరికాదన్నారు. మండల వాహనదారులకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించే విధంగా టోల్ ప్లాజా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికుల వాహనాలకు టోల్‌ఫ్లాజా వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా పంపించాలని డిమాండ్‌చేస్తూ.. ఇవాళ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన అన్ని గ్రామాలకు చెందిన వాహనాలను ఫ్రీగా పంపియాలని నిరసన వ్యక్తం చేశారు. గత పది ఏండ్ల నుండి ఏ కాంట్రాక్టర్ కూడా లోకల్ వారి వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయలేదన్నారు. ఇప్పుడు కేవలం కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మాత్రం డబ్బులు చెల్లించాలని అనడం సరికాదన్నారు. మండల వాహనదారులకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించే విధంగా టోల్ ప్లాజా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read: