Yami: పబ్లిసిటీ నచ్చదు

Yami

టీవీ యాడ్ లతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటి (Yami) యామీ గౌతమ్‌. ‘నువ్విలా’తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత విక్కీ డోనర్, బాలా, బద్లాపూర్, ఓఎంజీ 2 వంటి బాలీవుడ్‌ సినిమాలతో హిట్‌ను అందుకుంది. అదే సమయంలో ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ఆడియన్స్​ని అలరించింది. కాగా.. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఉరి-ది సర్జికల్ స్ట్రైక్ సినిమా షూటింగ్ సమయంలో (Yami) యామి, ఆదిత్య ప్రేమలో పడ్డారు. అయితే, ఈ జంట తమ వివాహం వరకు తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచారు. తాజాగా తన పర్సనల్​లైఫ్ పై​యామీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. తనకు పబ్లిసిటీ కంటే వ్యక్తిగత గోప్యత ముఖ్యమని తేల్చి చెప్పేసింది. ‘నాకూ సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉంది. కానీ నేను బ్రేక్‌ఫాస్ట్‌ ఏం చేశా.. జిమ్‌లో గాయపడ్డ.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అందరితో షేర్‌ చేసుకోను. నేను వ్యక్తిగత విషయాలను బయటకు చెప్ప. అలా పంచుకోవడం నాకు నచ్చదు. అంత అవసరం కూడా లేదని నా ఒపీనియన్. నా గురించి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లకు ఎంత తక్కువ తెలిస్తే.. నేను పోషించే పాత్రకు ప్రేక్షకులు అంత ఎక్కువ కనెక్ట్‌ ఐతరు’ అని చెప్పుకొచ్చింది.

Image

 

టీవీ యాడ్ లతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటి యామీ గౌతమ్‌. ‘నువ్విలా’తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత విక్కీ డోనర్, బాలా, బద్లాపూర్, ఓఎంజీ 2 వంటి బాలీవుడ్‌ సినిమాలతో హిట్‌ను అందుకుంది. అదే సమయంలో ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ఆడియన్స్​ని అలరించింది. కాగా.. ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఉరి-ది సర్జికల్ స్ట్రైక్ సినిమా షూటింగ్ సమయంలో యామి, ఆదిత్య ప్రేమలో పడ్డారు. అయితే, ఈ జంట తమ వివాహం వరకు తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచారు.

Image

తాజాగా తన పర్సనల్​లైఫ్ పై​యామీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. తనకు పబ్లిసిటీ కంటే వ్యక్తిగత గోప్యత ముఖ్యమని తేల్చి చెప్పేసింది. ‘నాకూ సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉంది. కానీ నేను బ్రేక్‌ఫాస్ట్‌ ఏం చేశా.. జిమ్‌లో గాయపడ్డ.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అందరితో షేర్‌ చేసుకోను. నేను వ్యక్తిగత విషయాలను బయటకు చెప్ప. అలా పంచుకోవడం నాకు నచ్చదు. అంత అవసరం కూడా లేదని నా ఒపీనియన్. నా గురించి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లకు ఎంత తక్కువ తెలిస్తే.. నేను పోషించే పాత్రకు ప్రేక్షకులు అంత ఎక్కువ కనెక్ట్‌ ఐతరు’ అని చెప్పుకొచ్చింది.

Image

Also read: