శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా (Maname) మనమే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా విడుదలైన సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ (Maname) సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ‘మనమే’ సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్టవుతారనే టాక్ ఉంది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మనమే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా విడుదలైన సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ‘మనమే’ సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్ ప్రకటించారు. మార్చి 7నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్టవుతారనే టాక్ ఉంది.

Also read: