Tamilisai: మాజీ గవర్నర్ తమిళిసై అరెస్ట్

Tamilisai

తమిళనాడులో త్రిభాషా విధానికి మద్దతుగా ఆందోళనకు దిగిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై (Tamilisai) సౌందర రాజన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఆమె కోయంబేడులో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తమిళిసైను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా (Tamilisai) ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా కోయంబేడులో పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. త్రిభాషా ఉద్యమంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు.

Image

తమిళనాడులో త్రిభాషా విధానికి మద్దతుగా ఆందోళనకు దిగిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఆమె కోయంబేడులో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తమిళిసైను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా కోయంబేడులో పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. త్రిభాషా ఉద్యమంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు.

Also read: