Duvvada: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు

Duvvada

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada)పై గుంటూరులోని నగరపాలెం ఠాణాలో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా దువ్వాడపై ఇదివరకే రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్‌ ఠాణాల్లోనూ స్థానిక జనసేన నేతలు దువ్వాడపై (Duvvada) ఫిర్యాదు చేశారు. పవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలను తీసుకోవాలని వారు ఫిర్యాదుల్లో విజ్ఞప్తి చేశారు.

Image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పై గుంటూరులోని నగరపాలెం ఠాణాలో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా దువ్వాడపై ఇదివరకే రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్‌ ఠాణాల్లోనూ స్థానిక జనసేన నేతలు దువ్వాడపై ఫిర్యాదు చేశారు. పవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలను తీసుకోవాలని వారు ఫిర్యాదుల్లో విజ్ఞప్తి చేశారు.

Also read: