నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో ఎస్ శశికాంత్ డైరెక్టర్ గా రూపుదిద్దుకున్న సినిమా టెస్ట్ (TEST). వాస్తవానికి 2024 జనవరిలోనే చిత్ర నిర్మాణం పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా థియేట్రికల్ గా రిలీజ్ కాలేదు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ (TEST) మూవీ ఏప్రిల్ 4న నేరుగా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఈ పోస్టర్ లో మాధవన్, సిద్ధార్థ్, నయనతార సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. క్రికెట్ బ్యాట్,వికెట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషాల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది.
నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో ఎస్ శశికాంత్ డైరెక్టర్ గా రూపుదిద్దుకున్న సినిమా టెస్ట్. వాస్తవానికి 2024 జనవరిలోనే చిత్ర నిర్మాణం పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా థియేట్రికల్ గా రిలీజ్ కాలేదు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 4న నేరుగా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఈ పోస్టర్ లో మాధవన్, సిద్ధార్థ్, నయనతార సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. క్రికెట్ బ్యాట్,వికెట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషాల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది.

Also read: