బ్యాంక్అకౌంట్లు హ్యాక్ అయితే సరిచేస్తామని విదేశీయుల నుంచి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్, కార్డులను వివరాలకు సేకరించి డబ్బులను (Hitechcity) కాజేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయిలతో కాల్‌సెంటర్లతో మాటల్లో పెట్టి నకిలీ దందాను గుట్టు చప్పుడు రాకుండా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్‌సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఆ కేటుగాళ్లను కటకటాలోకి పంపించారు. నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. హైటెక్‌సిటీ (Hitechcity)కేంద్రంగా జరిగిన నకిలీ దందాలో గుజరాత్‌కు చెందిన మనస్విని సహా 60 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ‘ ఎక్సిటో సొల్యూషన్స్ పేరుతో గుజరాత్‌కు చెందిన మనస్విని కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా ఆదే రాష్ట్రానికి చెందిన కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో కలిసి దీన్ని నిర్వహిస్తోంది. నాగాలాండ్‌కు చెందిన రాష్ట్రాల వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంక్అకౌంట్లు హ్యాక్ అయితే సరిచేస్తామని విదేశీయుల నుంచి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్, కార్డులను వివరాలకు సేకరించి డబ్బులను కాజేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయిలతో కాల్‌సెంటర్లతో మాటల్లో పెట్టి నకిలీ దందాను గుట్టు చప్పుడు రాకుండా చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్‌సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఆ కేటుగాళ్లను కటకటాలోకి పంపించారు. నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. హైటెక్‌సిటీ కేంద్రంగా జరిగిన నకిలీ దందాలో గుజరాత్‌కు చెందిన మనస్విని సహా 60 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ‘ ఎక్సిటో సొల్యూషన్స్ పేరుతో గుజరాత్‌కు చెందిన మనస్విని కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా ఆదే రాష్ట్రానికి చెందిన కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో కలిసి దీన్ని నిర్వహిస్తోంది. నాగాలాండ్‌కు చెందిన రాష్ట్రాల వ్యక్తులను టెలీకాలర్లుగా నియమించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Also read:

