ఆసియాలోని దిగ్గజ దేశాలైన భారత్–చైనా కలిసి పనిచేయాలని చైనా విదేశాంత మంత్రి వాంగ్ యీ (Wang Yi) ఆకాంక్షించారు. శత్రుత్వం కన్నా పరస్పర విజయం ప్రయోజన కరమని వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి (Wang Yi)వాంగ్ యి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాంగ్ యీ మాట్లాడుతూ చర్చలు, సహకార భావనతో ఇరు దేశాలు వివాదాలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. తాము భారత్ తో కలిసి పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో భారతదేశం స్థిరమైన సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. ఆ తర్వాత వాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆసియాలోని దిగ్గజ దేశాలైన భారత్–చైనా కలిసి పనిచేయాలని చైనా విదేశాంత మంత్రి వాంగ్ యీ ఆకాంక్షించారు. శత్రుత్వం కన్నా పరస్పర విజయం ప్రయోజన కరమని వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాంగ్ యీ మాట్లాడుతూ చర్చలు, సహకార భావనతో ఇరు దేశాలు వివాదాలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. తాము భారత్ తో కలిసి పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో భారతదేశం స్థిరమైన సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. ఆ తర్వాత వాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also read: