అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన (Tandel movie) సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. బన్నీ వాసు రూ.70 కోట్లతో నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సినిమాలోని బుజ్జితల్లి సాంగ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్కెట్ ను దాటేసింది. తండేల్ (Tandel movie) ఇవాళ్టి నుంచి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బుజ్జి తల్లి సాంగ్ సాడ్ వర్షన్‌ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇవాళ ఇదే పాట సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించారు. బన్నీ వాసు రూ.70 కోట్లతో నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమాలోని బుజ్జితల్లి సాంగ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.
ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్కెట్ ను దాటేసింది. తండేల్ ఇవాళ్టి నుంచి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.బుజ్జి తల్లి సాంగ్ సాడ్ వర్షన్‌ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇవాళ ఇదే పాట సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది.
Also read:

