Nani: కోర్టు కి వెళ్ళండి

Nani

ఈనెల మార్చ్ 14 నాని (Nani) ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సందర్భంగా స్టేజి మీద మాట్లాడుతూ నాని (Nani) ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని మీకు అనిపిస్తే మీకు అనిపించొచ్చు మీకు నమ్మకం రావడానికి.. ఒకవేళ 14వ తారీకు కోర్టుకెళ్లి నేను చెప్పిన దానికి మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇంకో రెండు నెలలలో రిలీజ్ అవ్వబోతున్న హిట్ త్రీ సినిమాని ఎవరు చూడొద్దు. నేను ఈ సినిమా కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ. ఇంతకన్నా బలంగా కోర్టు సినిమా చూడమని నేను చెప్పలేను అని అన్నారు.సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్, సలార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రోషన్ మెయిన్ లీడ్ గా, ప్రియదర్శి అడ్వకేట్ గా, సంగీత దర్శకుడు విజయ్ బుల్ గాని.మన ముందుకు రాబోతుంది.

Image

ఈనెల మార్చ్ 14 నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సందర్భంగా స్టేజి మీద మాట్లాడుతూ నాని ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని మీకు అనిపిస్తే మీకు అనిపించొచ్చు మీకు నమ్మకం రావడానికి.. ఒకవేళ 14వ తారీకు కోర్టుకెళ్లి నేను చెప్పిన దానికి మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇంకో రెండు నెలలలో రిలీజ్ అవ్వబోతున్న హిట్ త్రీ సినిమాని ఎవరు చూడొద్దు. నేను ఈ సినిమా కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ. ఇంతకన్నా బలంగా కోర్టు సినిమా చూడమని నేను చెప్పలేను అని అన్నారు.సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్, సలార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రోషన్ మెయిన్ లీడ్ గా, ప్రియదర్శి అడ్వకేట్ గా, సంగీత దర్శకుడు విజయ్ బుల్ గాని.మన ముందుకు రాబోతుంది.

Alsoread: