ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) తన భారత పాస్ పోర్ట్ ను అప్పగించేందుకు లండన్ లోని భారత్ హై కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎదుర్కొంటున్న ఆయన 2010 తర్వాత దేశం వదలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లండన్ లోన నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో (Lalit Modi) లలిత్ మోదీ పసిఫిక్ దీవుల్లోని వనువాతు దేశం పౌరసత్వం పొందాడు. అయితే ‘లలిత్ మోదీ వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నం. నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తును పరిశీలిస్తాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తన భారత పాస్ పోర్ట్ ను అప్పగించేందుకు లండన్ లోని భారత్ హై కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎదుర్కొంటున్న ఆయన 2010 తర్వాత దేశం వదలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లండన్ లోన నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో లలిత్ మోదీ పసిఫిక్ దీవుల్లోని వనువాతు దేశం పౌరసత్వం పొందాడు. అయితే ‘లలిత్ మోదీ వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నం. నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తును పరిశీలిస్తాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు.

Also read: