నిర్మల్ జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలందించిన ‘హంటర్’ (జాగిలం) అనారోగ్యంతో చనిపోయింది. జాగిలం (Jagilam) మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో (Jagilam) హంటర్పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెల్జియం మలినోస్ జాతికి చెందిన ‘హంటర్’ రంగారెడ్డి జిల్లాలోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఐఐటీఏ మొయినాబాద్‌లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. అనంతరం నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 1, 2022 నుంచి నేర విభాగంలో, వీఐపీ, వీవీఐపీ బందోబస్తులో, పలు హత్య, దొంగతనాల కేసులను ఛేదించడంలో విశేష సేవలందించింది. విధి నిర్వహణలో మాత్రమే కాకుండా పలు జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని ప్రతిభ చాటింది.

నిర్మల్ జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలందించిన ‘హంటర్’ (జాగిలం) అనారోగ్యంతో చనిపోయింది. జాగిలం మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హంటర్పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెల్జియం మలినోస్ జాతికి చెందిన ‘హంటర్’ రంగారెడ్డి జిల్లాలోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఐఐటీఏ మొయినాబాద్‌లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. అనంతరం నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 1, 2022 నుంచి నేర విభాగంలో, వీఐపీ, వీవీఐపీ బందోబస్తులో, పలు హత్య, దొంగతనాల కేసులను ఛేదించడంలో విశేష సేవలందించింది. విధి నిర్వహణలో మాత్రమే కాకుండా పలు జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని ప్రతిభ చాటింది.

Also read: